ETV Bharat / state

పాలన వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం

ఆంధ్రప్రదేశ్​లో పాలన వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం.

CAPITAL DECENTRALIZATION BILL
CAPITAL DECENTRALIZATION BILL
author img

By

Published : Jan 20, 2020, 11:55 PM IST

ఆంధ్రప్రదేశ్​లో అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆ రాష్ట్ర శాసన సభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో ఎగ్జిక్యూటివ్‌, అమరావతిలో లెజిస్లేటివ్‌ రాజధానిగా బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సహా అధికార పార్టీ సభ్యుల హర్షధ్వానాల మధ్య ఈ బిల్లులు ఆమోదం పొందాయి. ఏపీ అసెంబ్లీ చరిత్రలో చారిత్రక రోజు అని.. స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. అనంతరం శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు.

ఇవీ చూడండి : రైతుబంధుకు రూ.5100 కోట్లు మంజూరు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.