ETV Bharat / state

"చినజీయర్​ స్వామి ప్రజా ఉద్యమం ఆదర్శనీయం"

హైదరాబాద్​ నగర శివారులోని ముచ్చింతలలో చినజీయర్​ స్వామి పుట్టినరోజు వేడుకలు ఐదవరోజు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

చినజీయర్​ స్వామి పుట్టినరోజు వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి
author img

By

Published : Nov 1, 2019, 5:46 PM IST

Updated : Nov 1, 2019, 6:17 PM IST

చినజీయర్​ స్వామి పుట్టినరోజు వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి

చినజీయర్ స్వామి చేపట్టిన ప్రజా ఉద్యమంలో తాను కూడా భాగస్వామ్యం వహిస్తానని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ మండలంలోని ముచ్చింతలలో ఐదవరోజూ నిర్వహించిన చినజీయర్ స్వామి పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చినజీయర్ స్వామి చేసిన మంగళ శాసనాలను ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఉపయోగించుకోవాలని చంద్రబాబు కోరారు. పెదజీయర్ స్వామి చేపట్టిన ఉద్యమం తమిళనాడులో ఇప్పటికీ కొనసాగుతోందని ఆయన గుర్తుచేశారు.

ఇవీ చూడండి: పెళ్లి మండపంలో ముష్టియుద్ధం

Tg_hyd_33_01_EX Cm visit chinna jeeyar_av_ts10020note: feed from desk whatsapp. M.Bhujangareddy. (rajendranagar) చిన్న జీయర్ స్వామి చేపట్టిన ప్రజా ఉద్యమంలో నేను కూడా భాగ్య స్వామ్యం వహిస్తానని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ మండలంలోని ముచ్చింతల గ్రామంలో చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో చిన్న జీయర్ పుట్టినరోజు వేడుకలు ఐదవ రోజు ఘనంగా నిర్వహించారు. ఇవాళ్టితో ముగియనున్న పుట్టినరోజు వేడుకలలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చిన్న జీయర్ చేసిన మంగళ శాసనాలను ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఉపయోగించుకోవాలని చంద్రబాబు కోరారు. పెద్ద జీయర్ స్వామి చేపట్టిన ఉద్యమం ఇప్పటికి కూడా తమిళనాడులో కొనసాగుతుందని ఆయన అన్నారు...spot visuals..
Last Updated : Nov 1, 2019, 6:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.