హైదరాబాద్ మల్లాపూర్‌లోని ఓ పాఠశాలలో 8వ వార్షికోత్సవం కనులవిందుగా జరిగింది. చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ అబ్బురపరిచాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఉప్పల్ మండల విద్యాశాఖ అధికారి మాధవాచారి, కార్పొరేటర్లు అంజయ్య, పొన్నాల దేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులకు చదువుతో పాటు... ఆటల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: ట్రంప్‌తో దావత్‌కు.. సీఎం కేసీఆర్