ETV Bharat / state

ఆస్కార్​కి ముందురోజు నా భార్య కోపం చూశా: అనిల్ కపూర్ - bollywood

స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి ఆస్కార్ వచ్చిన్నప్పటికి అనుభవాల గురించి అనిల్ కపూప్ వివరించారు.

అనిల్ కపూర్
author img

By

Published : Feb 4, 2019, 11:54 PM IST

స్లమ్ డాగ్ మిలియనీర్..2009లో 8 ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్న భారతీయ చిత్రం. సరిగ్గా పది సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా ఆస్కార్ వేడుకకు ముందురోజు ఇంట్లో తన భార్య కోపంతో పాటు వేదికపై డాన్స్ మొదలైన విషయాల గురించి ఆయన మాటల్లోనే చూద్దాం..
"ఆస్కార్ ముందురోజు ఇంట్లో నాకు, మా భార్యకి కూతురు సోనమ్ కపూర్​ విషయంపై చిన్న వాగ్వాదం జరిగింది. నేను రేపు ఆస్కార్ వేడుకకు వెళ్లాలి..పడుకుంటున్నా అని చెప్పా.. వెంటనే నా భార్య ఆస్కార్ తర్వాత.. ముందు నా మాట వినండి అని మండిపడింది. ఆవిడ కోపం నాకింకా గుర్తుంది. తర్వాత రోజు ఆస్కార్ వేడుకలో ఏఆర్ రెహమాన్, గుల్జార్ గారితో వేదిక పంచుకోవడం ఆనందం కలిగించింది. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి ఉత్తమ చిత్ర అవార్డు రాగానే నాకు డాన్స్ చేయాలన్న ఉత్సాహం కలిగింది. ప్రోటోకాల్ అడ్డొచ్చి ఆగిపోయా. ఏఆర్ రెహమన్ వేదికపై జయహో సాంగ్ పాడుతుంటే నన్ను నేను చాలా అదుపుచేసుకున్న" అంటూ వివరించారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.