ETV Bharat / state

సాంఘిక సంక్షేమ విద్యార్థుల అద్భుత ప్రతిభ - koppula

రాష్ట్రంలోని వివిధ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన 15 మంది విద్యార్థుల బృందం... మరోసారి సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించారు.

అధ్బుత ప్రతిభ
author img

By

Published : Jul 19, 2019, 8:08 PM IST

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు మరోసారి సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించారు. స్ట్రాటో ఆవరణం​లో వాతావరణాన్ని అధ్యయనం చేసే నమూనా శాటిలైట్, స్వేరోశాట్-1 ను భూమి ఉపరితలంలోకి పంపించారు. ఓజోన్ సాంద్రత, రేడియేషన్ దుష్ప్రభావాలను అధ్యయనం చేసే లక్ష్యంతో... టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహకారంతో దీన్ని రూపొందించారు. రాష్ట్రంలోని వివిధ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన 15 మంది విద్యార్థుల బృందం... రాత్రి 2 గంటల 45 నిమిషాల సమయంలో టీఐఎఫ్ఆర్ ఆవరణలో గాల్లోకి పంపించారు. భూమి నుంచి స్ట్రాటో ఆవరణం వరకు సుమారు నాలుగు గంటల పాటు ప్రయాణించి.. రేడియేషన్ ప్రభావం, ఓజోన్ సాంద్రతకు సంబంధించిన వివరాలను సేకరించింది. సుమారు 26 కిలోమీటర్ల అక్షాంశాలకు బెలూన్ చేరుకుని అధ్యయనం వివరాలను గుల్బర్గాలోని టీఐఎఫ్ఆర్ కేంద్రానికి చేరవేసింది. విద్యార్థులను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకుల సంక్షేమ సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభినందించారు.

విద్యార్థుల అధ్బుత ప్రతిభ

ఇవీ చూడండి: కోటుల్లో గోనె సంచి కోటు వేరయా

Intro:tg_nzb_11_19_tu_hostels_re_open_av_ts10108
( ). ఆగష్టు 1న తెలంగాణ విశ్వవిద్యాలయ వసతి గృహాలు పునః ప్రారంభం అవుతాయని రిజిస్ట్రార్ బలరాములు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. డిచ్పల్లి ప్రధాన ప్రాంగణం, బిక్కనూరు దక్షిణ ప్రాంగణంలోని పీజీ కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్ లకు చెందిన బాలుర, బాలికల వసతి గృహాల విద్యార్థులు ఈ నెల 31వ తేదీ వరకు వసతిగృహాల ప్రవేశాలను రెన్యువల్ చేసుకోవాలన్నారు.
హాస్టల్ మెస్ స్కాలర్ షిప్ అర్హత కలిగిన వసతి గృహాల విద్యార్థులు స్కాలర్షిప్ రసీదు చూపి రెన్యువల్ కార్డును పొందాలని, స్కాలర్ షిప్ అర్హత లేని వసతిగృహాల విద్యార్థులు పూర్తి బకాయిలు చెల్లించి హాస్టల్ రెన్యువల్ కార్డును పొందాలని తెలిపారు.

Body:శ్రీకాంత్

Conclusion:8688223746
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.