ETV Bharat / state

ప్రయాణికురాలికి అస్వస్థత.. అత్యవసరంగా విమానం ల్యాండింగ్! - indigo flight emergency landing at gannavaram

ఏపీలోని గన్నవరం ఎయిర్​పోర్టులో ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఓ ప్రయాణికురాలు అస్వస్థతకు గురి కావటంతో.. అప్రమత్తమైన సిబ్బంది ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

airport
గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
author img

By

Published : May 8, 2021, 4:02 PM IST

ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికురాలు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని.. ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు.

బెంగళూరు నుంచి బంగాల్‌లోని సిలిగురి వెళ్తున్న విమానంలో మహిళా ప్రయాణికురాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లు సిబ్బంది గుర్తించారు. విమానాశ్రయ అంబులెన్స్​లో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: వామన్‌రావు హత్య కేసుపై ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.