ETV Bharat / state

ఆకుపై సీఎం కేసీఆర్.. అబ్బుర పరుస్తున్న కళా నైపుణ్యం

ఆకుపై సీఎం కేసీఆర్​ సహా రాష్ట్ర మ్యాప్​ గీసి ఓ కళాకారుడు అద్భుతాన్నే సృష్టించాడు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ తన ట్వట్టర్ ఖాతా ద్వారా ఆర్టిస్ట్​ను అభినందించారు.

ఆకుపై సీఎం కేసీఆర్ పేరును చెక్కిన కళాకారుడు

author img

By

Published : May 10, 2020, 10:58 PM IST

ఆకుపై పేరు రాయటమే గగనం. అలాంటిది ఓ ఆర్టిస్ట్ అద్భుతాన్నే సృష్టించాడు. తెలంగాణ మ్యాప్, సీఎం కేసీఆర్ రూపం ప్రతిబింబించేలా కత్తిరించాడు. దాంతోపాటు.. మాస్కు ధరించాలని సందేశమిస్తూ రాజ్యసభ సభ్యుడు జోగిన్​పల్లి సంతోష్ కుమార్​కు ట్యాగ్ చేశాడు. ఆర్టిస్ట్ ప్రతిభను అభినందిస్తూ ఎంపీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

ఇవీ చూడండి : దేశంలో ఒక్కరోజే మరో 128 కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.