ETV Bharat / state

పండ్ల పక్వానికి ఎన్​రైప్ పద్ధతి మేలు: కె.రాములు

హైకోర్టు ఆదేశాల మేరకు ప్రజా ఆరోగ్యం దృష్ట్యా... హైటెన్ ఇన్నోవేషన్ సొల్యూషన్ ప్రైవేటు లిమిటెడ్ రూపొందించిన ఎన్‌రైప్‌ ప్రొడక్ట్​ను ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె. రాములు వెల్లడించారు.

పండ్ల పక్వానికి ఎన్​రైప్ పద్ధతి మేలు: కె.రాములు
పండ్ల పక్వానికి ఎన్​రైప్ పద్ధతి మేలు: కె.రాములు
author img

By

Published : Apr 8, 2020, 5:56 AM IST

కరోనా మహమ్మారి నేపథ్యంలో సురక్షిత పద్ధతుల్లో ఎన్‌రైప్ అనే ఉత్పాదన సాయంతో మామిడి కాయలు పక్వం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె. రాములు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో... ప్రత్యేకించి హైదరాబాద్‌లో పచ్చి మామిడి, బొప్పాయి, అరటి, సపోటా, ద్రాక్ష వంటి కాయలు పక్వం చేసేందుకు వ్యాపారులు వినియోగిస్తున్న ప్రాణాంతక ఇథిలిన్ పొడికి ప్రత్యామ్నాయంగా సీఎస్‌ఐఆర్‌- ఐఐసీటీ, ఐసీఏఆర్‌- ఐఐహెచ్‌ఆర్‌, తెలంగాణ స్టేట్ ఫుడ్ లాబ్‌, శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఎన్​రైప్​ను ధృవీకరించిందని తెలిపారు.

హైకోర్టు ఆదేశాల మేరకు ప్రజా ఆరోగ్యం దృష్ట్యా... హైటెన్ ఇన్నోవేషన్ సొల్యూషన్ ప్రైవేటు లిమిటెడ్ రూపొందించిన ఎన్‌రైప్‌ ప్రొడక్ట్​ను టీఎస్ ఆగ్రోస్ సంస్థ ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది మామిడి సీజన్ ప్రారంభమైన దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రోస్ రైతు సేవాకేంద్రాల ద్వారా ప్రతి మండల కేంద్రంలో ఎన్‌రైప్ అందుబాటులో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్న రాములుతో ఈటీవీ భారత్ ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి..

పండ్ల పక్వానికి ఎన్​రైప్ పద్ధతి మేలు: కె.రాములు

ఇదీ చూడండి : 'ఎంపీ ల్యాడ్స్​ నిధుల రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.