ETV Bharat / state

సీ విజిల్ యాప్​పై అవగాహన అవసరం: ఆమ్రపాలి

సార్వత్రిక ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకొని ఎన్నికలు సాఫీగా, ప్రశాంతంగా జరిపేందుకు ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. ఇందుకోసం ప్రత్యేక యాప్​లను రూపొందించింది.

ఆమ్రపాలితో ముఖాముఖి
author img

By

Published : Mar 22, 2019, 5:38 PM IST

Updated : Mar 23, 2019, 10:05 AM IST

ఓటర్లకి ఇబ్బంది లేకుండా కొన్ని అప్లికేషన్స్​ను ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధాన అధికారిఆమ్రపాలి వెల్లడించారు. ఓటు ఎక్కడ ఉంది? ఎక్కడికి వెళ్లాలి వంటి అంశాల కోసం 'నా ఓటు' యాప్​ను... ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే విధంగా 'సీ విజిల్​' యాప్​ను రూపొందిచినట్లు తెలిపారు. అందరూ ఈ అప్లికేషన్స్​పై అవగాహన పెంచుకోవాలంటున్న ఆమ్రపాలితో ఈటీవీ భారత్ ముఖాముఖి....

ఆమ్రపాలితో ముఖాముఖి

ఇవీ చూడండి:12 గంటల్లోనే తుర్కపల్లి నిందితుడి పట్టివేత

Intro:Body:Conclusion:
Last Updated : Mar 23, 2019, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.