లాక్డౌన్ సడలింపుల వల్ల హైదరాబాద్లో దాదాపుగా అన్ని రకాల దుకాణాలు ప్రారంభమయ్యాయి. నిత్యావసర వస్తువులతోపాటు బట్టలు, చెప్పులు, మెకానిక్, టైలర్, ప్లాస్టిక్ ఇలా అన్ని రకాల షాపులు తెరుచుకోవడం వల్ల నగరంలో మళ్లీ సాధారణ వాతావరణం కనిపిస్తుంది. జనసంచారంతో రోడ్లన్నీ కళకళలాడుతున్నాయి
భాగ్యనగరంలో జన సందడి షురూ - హైదరాబాద్లో జన సందడి
భాగ్యనగరంలో సందడి వాతావరణం నెలకొంది. లాక్డౌన్ కారణంగా మూతపడ్డ దుకాణాలు తెరుచుకోవడం వల్ల నగరంలోని రోడ్లన్నీ జనసంచారంతో కళకళలాడుతున్నాయి.
Hyderabad latest news