ETV Bharat / state

'మలక్​పేట ఏరియా ఆస్పత్రిలో కరోనా బాధితులకు ప్రత్యేక సౌకర్యాలు' - corona virus

మలక్​పేట ఏరియా ఆస్పత్రిలో కొవిడ్​-19కు సంబంధించి అన్ని సేవలు అందించేందుకు సౌకర్యాలు కల్పించామని ఆస్పత్రి సూపరింటెండెంట్​ బద్రీనాథ్​ తెలిపారు. ప్రజలు తమ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

all facilities available in malakpet area hospital in hyderabad
'మలక్​పేట ఏరియా ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించాం'
author img

By

Published : Sep 3, 2020, 11:23 AM IST

హైదరాబాద్ మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించామని.. ప్రజలు తమ సేవలను వినియోగించుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ బద్రీనాథ్ కోరారు.

కొవిడ్-19కు సంబంధించిన తగు జాగ్రత్తలతో అన్ని విభాగాల సేవలు అందించడానికి ఏర్పాట్లు చేశామని సూపరింటెండెంట్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానంగా ప్రసూతి విభాగంలో శస్త్ర చికిత్సలు సురక్షితంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి: ఆటోలోనే పాలిసెట్ పరీక్ష రాసిన కొవిడ్ బాధితురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.