ETV Bharat / state

సూర్యవైపే అన్ని వేళ్లు...? - ENQUIRY

అతని వల్లే చనిపోయిందని కుటింబీకులు ఆరోపిస్తున్నారు. సెల్​ఫోన్​, డైరీ ఆధారాలు అతన్నే అనుమానించేలా చేస్తున్నాయి. మరి పోలీసుల దర్యాప్తులో తెలిందేంటి..? ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్య విచారణలో చెప్పిన నిజాలేంటి...?

సూర్య అన్ని విషయాలు చెప్పాడు...!
author img

By

Published : Feb 10, 2019, 6:41 PM IST

బుల్లి తెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె సన్నిహితుడు సూర్యని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలపై ప్రశ్నించినట్లు తెలిపారు. విచారణలో సూర్యతేజ తెలిపిన కీలక విషయాలు పంజాగుట్ట ఏసీపీ విజయ్​ కుమార్​ మాటల్లోనే...

సూర్య అన్ని విషయాలు చెప్పాడు...!
undefined

Intro:tg_nzb_02_10_badhyathala_sweekarana_avb_c11
( ). నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా నియమించిన టువంటి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మానాల మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్కు బలం కార్యకర్తలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కు అండగా ఉంటానని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కలిసి విజయఢంకా మోగించాలన్నారు. నిజామాబాద్ ఎంపీ గా సీఎం కూతురు ఉన్నప్పటికీ జిల్లాకు చేసిందేమీ లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు
byte. మానాల మోహన్ రెడ్డి నూతన డి సి సి అధ్యక్షుడు నిజామాబాద్

Body:నిజామాబాద్ అర్బన్

Conclusion:నిజామాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.