ETV Bharat / state

'ఎయిర్​టెల్ మారథాన్​కు పోలీసుల సహకారం'

ఈ నెల 24,25న హైదరాబాద్ రన్నర్స్​ అసోసియేషన్, భారతీ ఎయిర్​టెల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న మారథాన్​కు పోలీసుల సహకారం ఉంటుందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

author img

By

Published : Aug 20, 2019, 5:33 PM IST

'ఎయిర్​టెల్ మారథాన్​కు పోలీసుల మద్దతు ఉంటుంది'

హైదరాబాద్ రన్నర్స్​ అసోసియేషన్, భారతీ ఎయిర్​టెల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎయిర్​టెల్ మారథాన్ 9వ ఎడిషన్ ట్రోఫీని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆవిష్కరించారు. ఈ నెల 24,25న జరిగే ఈ మారథాన్​కు పోలీసుల మద్దతు ఉంటుందని సీపీలు తెలిపారు. గతేడాది కంటే ఈ సారి పాతికవేల మందికి పైగా పాల్గొననున్నారని అంజనీకుమార్ హర్షం వ్యక్తం చేశారు. 5కె సీఎక్స్​ఓ రన్, కాస్ట్యూమ్ డ్యాష్ పోటీ, 10 కె రన్, హాఫ్​ మారథాన్, ఫుల్ మారథాన్​ కార్యక్రమాలు నిర్వహించి బహుమతులివ్వనున్నట్లు తెలుగు రాష్ట్రాల ఎయిర్​టెల్ సీఈఓ తెలిపారు.

'ఎయిర్​టెల్ మారథాన్​కు పోలీసుల సహకారం ఉంటుంది'

ఇదీ చూడండి: మహిళ కడుపులో 6.5 కిలోల కణితి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.