ఏఐసీసీ ఆదేశాల మేరకు.. రేపు జరిగే రాజ్ భవన్ ఘెరావ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ర్యాలీగా వెళ్లి..
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని.. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ ఆందోళన చేపట్టనున్నట్లు సంపత్‌కుమార్ వివరించారు. ఈనిరసనలో భాగంగా.. లుంబిని పార్క్ నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీగా వెళ్లి.. గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్‌కు వినతి పత్రం అందజేస్తామన్నారు.
ఇదీ చదవండి:ఉద్యోగులకు టీకా ఇచ్చే యోచనలో స్టీల్ సంస్థలు