హైదరాబాద్ అబిడ్స్‌లోని రెడ్డి వసతి గృహంలో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. దేశంలో ఏ రాష్ట్రం కేటాయించని బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి కేటాయించారని తెలిపారు. రైతు బంధు పథకానికి రూ.14 వేల 500 కేటాయించగా... రైతు బీమాకు రూ.1400కోట్లు.. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కోసం విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
వ్యవసాయానికి.. ఏ రాష్ట్రం కేటాయించని బడ్జెట్ కేటాయించాం.!
దేశంలోనే తొలిసారిగా సీఎం కేసీఆర్ వ్యవసాయానికి అధిక బడ్జెట్‌ను కేటాయించారని ఆశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని రెడ్డి వసతి గృహంలో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
'వ్యవసాయానికి భారీగా నిధులు కేటాయించారు'
హైదరాబాద్ అబిడ్స్‌లోని రెడ్డి వసతి గృహంలో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. దేశంలో ఏ రాష్ట్రం కేటాయించని బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి కేటాయించారని తెలిపారు. రైతు బంధు పథకానికి రూ.14 వేల 500 కేటాయించగా... రైతు బీమాకు రూ.1400కోట్లు.. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కోసం విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
TG_Hyd_55_05_Agricultural Minister On Farmer's_Ab_TS10005
Note: Feed Etv Bharat
Contributor: Bhushanam
( ) దేశంలో ఏ రాష్ట్రం కేటాయించని బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి కేటాయించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘము రూపొందించిన నూతన సంవత్సర డైరీ , క్యాలెండర్ ను హైదరాబాద్ అబిడ్స్ లోని రెడ్డి వసతి గృహ సమావేశ మందిరంలో మంత్రి ఆవిష్కరించారు. రైతు బంధు పథకానికి 14 వేల 500 కేటాయించగా... రైతు భీమా కు 1400కోట్లు ... వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కోసం విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి ఏటా తెలంగాణలో రైతు సాగు కోసం 65 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపిన మంత్రి ... 56 లక్షల రైతు కుటుంబాలలో వెలుగు చూసుసేందుకేనని అన్నారు. అలాగే కొత్త జిల్లాలు, మండలాల్లోనూతన వ్యవసాయ కార్యాలయాలు ఏర్పాటు... వాహనాల వసతి కోసం మార్చిలో జరిగే బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టనున్నట్లు మంత్రి చెప్పారు. సమాఖ్య పాలనలో త్రీవ వివక్ష కు గురైన వ్యవసాయ రంగాన్ని... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి చేయడంతో పాటు దేశంలోనే అగ్రభాగన నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా... రైతు చైతన్య అవార్డులను మంత్రి పలువురు రైతులకు ప్రధానం చేసి... ఘనంగా సన్మానించారు.
బైట్: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
TAGGED:
telangana agriculture