ఇదీ చదవండిః 'నిమ్స్ నుంచే నిరాహార దీక్ష కొనసాగిస్తా
నేడు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరోసారి విచారణ
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. నాలుగు డిమాండ్ల పరిష్కారానికి రూ.47 కోట్లను ఆర్టీసీకి ఇవ్వగలరా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది.
నేడు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరోసారి విచారణ
ఇదీ చదవండిః 'నిమ్స్ నుంచే నిరాహార దీక్ష కొనసాగిస్తా
TG_HYD_02_29_TODAY_IN_HC_AV_3064645
REPORTER: NAGESHWARA CHARY
( ) ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో నేడు మధ్యాహ్నం రెండున్నర గంటలకు మరోసారి విచారణ జరగనుంది. నాలుగు డిమాండ్ల పరిష్కారం కోసం 47 కోట్ల రూపాయలను ఆర్టీసీకి ఇవ్వగలరా అనే విషయం నేడు చెప్పాలని ప్రభుత్వాన్ని నిన్న ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆర్టీసీకి ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సుమారు 4వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందన్న కార్మికుల వాదన నిజమా కాదా కూడా ఇవాళ చెప్పాలని సర్కారకు నిన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డి ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ రెండు వివరాలతో ప్రభుత్వం ఇవాళ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. మరోవైపు సెప్టెంబరు నెల జీతాలు చెల్లించేలా యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరుతూ కార్మిక సంఘాలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై సింగిల్ జడ్జి వద్ద నేడు విచారణ జరగనుంది.
END
Last Updated : Oct 29, 2019, 7:08 AM IST