ETV Bharat / state

డబీర్​పురా పుర పోలింగ్​ కేంద్రాన్ని పర్యవేక్షించిన అదనపు సీపీ - hyderabad additional cp chauhan

హైదరాబాద్​ డబీర్​పురా మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్​ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను నగర అదనపు సీపీ డీఎస్​ చౌహాన్​ పర్యవేక్షించారు.

additional commissioner of police visited Dabeerpura municipality in hyderabad
డబీర్​పురా పుర పోలింగ్​ కేంద్రాన్ని పర్యవేక్షించిన అదనపు సీపీ
author img

By

Published : Jan 22, 2020, 12:38 PM IST

హైదరాబాద్​లోని డబీర్​పురా కార్పొరేషన్ ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్​ కేంద్రాలను నగర అదనపు సీపీ డీఎస్​ చౌహాన్​ పర్యవేక్షించారు. 66 పోలింగ్​ కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా భద్రతా ఏర్పాట్లు చేశామని డీఎస్​ చౌహాన్​ వెల్లడించారు. రాపిడ్​ యాక్షన్​ ఫోర్స్​తో పాటు సిటీ రిజర్వు పోలీసు బలగాలు అందుబాటులో ఉన్నాయని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

Intro:నగర అదనపు కమీషనర్ బైట్

Body:నగర అదనపు కమీషనర్ బైట్

Conclusion:డబీర్ పురా లోని పోలింగ్ కేంద్రాలలో భద్రత ఏర్పాట్లను పర్యవేశించిన నగర అదనపు పోలీస్ కమీషనర్ D. s. చౌహాన్...
పాత బస్తి డబీర్ పురా వార్డ్ మున్సిపల్ బైఎలక్షన్లు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి...

సమయాత్మక అతిసమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ భద్రతా ఏర్పాట్లు పరిశీలించాము...

18 లొకేషన్స్ లోని 66 పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేసాము

ఓటు హక్కును ప్రశాంతంగా వాతావరణంలో వినియోగించేందుకు వీలుగా అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసాము
అందుబాటులో అదనంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు సిటీ రిజర్వు పోలీసు బలగాలు అందుబాటులో ఉన్నాయి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నాము
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.