హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్రాభరణాల షోరూమ్‌ను సినీ కథానాయిక నిధి అగర్వాల్ ప్రారంభించారు. వివిధ రకాలైన వస్త్రాలు, అభరణాలను ఆమె ధరించి సందడి చేశారు. పెద్ద పెద్ద రింగ్‌లు, భారీ అభరణాలతో పాటు పెద్ద డైమండ్ అభరణాలను ఎక్కువగా ధరిస్తానని చెప్పారు. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. భారతీయ వస్త్రాభరణాలంటే చాలా ఇష్టమని నిధి అన్నారు.
ఇవీ చూడండి: పశువైద్యురాలి పేరు ఇకపై 'జస్టిస్ ఫర్ దిశ'