ప్రేమోన్మాది దాడిలో ప్రాణాపాయస్థితిలో ఉన్న మధులికను అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ షికా గోయల్ పరామర్శించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జనవరిలో నిందితుడు భరత్‌కు కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. నిందితుడి కోసం కస్టడీ పిటిషన్ వేస్తామని షికా గోయల్ చెప్పారు.
మధులికను పరామర్శించిన షికా గోయల్ - SHIKA GOEL
ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక ఆరోగ్యం ఇంకా విషయంగానే ఉంది. ఆమె త్వరగా కోలుకోవాలని హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ షికా గోయల్ ఆకాంక్షించారు.
మధులికని పరామర్శించిన షికా గోయల్
ప్రేమోన్మాది దాడిలో ప్రాణాపాయస్థితిలో ఉన్న మధులికను అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ షికా గోయల్ పరామర్శించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జనవరిలో నిందితుడు భరత్‌కు కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. నిందితుడి కోసం కస్టడీ పిటిషన్ వేస్తామని షికా గోయల్ చెప్పారు.
sample description
Last Updated : Feb 8, 2019, 9:39 PM IST