ఇవీ చూడండి:పోలీసులపై దాడి చేసిన రౌడీషీటర్
అనిశాకు చిక్కిన అవినీతి అధికారి... - అనిశాకు చిక్కిన అవినీతి అధికారి...
హైదరాబాద్లోని సైదాబాద్ డిప్యూటీ డీఈవో ఆఫీసుపై అనిశా అధికారులు దాడులు జరిపారు. 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ రికార్డ్ అసిస్టెంట్ నేరుగా పట్టుబడ్డాడు. బాబురాజ్ను అదుపులోకి తీసుకుని...కార్యాలయంలోని రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు.
ACB officers arrest saidabad Deputy DEO office Record assistant
ఇవీ చూడండి:పోలీసులపై దాడి చేసిన రౌడీషీటర్