ETV Bharat / state

సాఫ్ట్​వేర్ ఉద్యోగి హత్యకేసులో పోలీసుల అదుపులో నిందితుడు - kukatpally

నగర శివారు కూకట్​పల్లిలో జరిగిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీష్ హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న హేమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు హత్య జరిగిన రోజు ఏమి జరిగిందనే కోణంలో విచారిస్తున్నారు.

సాఫ్ట్​వేర్​ ఉద్యోగి హత్యకేసులో హేమంత్​ విచారణ
author img

By

Published : Sep 3, 2019, 5:46 PM IST

Updated : Sep 3, 2019, 6:46 PM IST

హత్యకేసులో విచారణ ముమ్మరం... పోలీసుల అదుపులో హేమంత్!

కూకట్​పల్లిలో హత్యకు గురైన సాఫ్ట్​వేర్​ ఉద్యోగి సతీష్​ కేసులో కొత్తకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడుగా భావిస్తున్న హేమంత్​ను పోలీసులు పట్టుకున్నారు. హత్య జరిగిన రోజు ఏమి జరిగిందనే కోణంలో విచారిస్తున్నారు. ఇప్పటికే వ్యాపార లావాదేవీల్లో భాగస్వాముల మధ్య ఏమైనా గొడవలున్నట్లు మృతుడి భార్య ప్రశాంతి అనుమానం వ్యక్తం చేసింది. సతీష్, హేమంత్​ కాల్‌డేటా, వాట్సప్‌ మేసేజ్‌లను పరిశీలించాలని కోరింది. ఈ హత్యకు సంబంధించి సతీష్ స్నేహితురాలు ప్రియాంకకు ఎటువంటి సంబంధంలేదని పోలీసులు తేల్చారు. సతీష్‌ హత్య హేమంత్‌ ఇంట్లోనే జరగడం వల్ల ప్రాథమికంగా హేమంత్​ను నిందితుడిగానే భావిస్తున్నారు.

ఇదీ చూడండి: సతీష్​ హత్యకేసులో దర్యాప్తు వేగవంతం

sample description
Last Updated : Sep 3, 2019, 6:46 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.