ETV Bharat / state

తిమింగళం చిక్కింది: అనిశా వలలో మున్సిపల్ కమిషనర్ - Acb raids news updates

Acb raids in peddamberpata muncipal office
అనిశా వలలో మున్సిపల్ కమిషనర్
author img

By

Published : Jun 9, 2020, 7:21 PM IST

Updated : Jun 10, 2020, 10:41 AM IST

19:19 June 09

తిమింగళం చిక్కింది: అనిశా వలలో మున్సిపల్ కమిషనర్

 హైదరాబాద్‌ అనిశా వలకు పెద్దఅంబర్‌పేట మున్సిపల్ కమిషనర్ రవీందర్‌ రావు చిక్కారు. ఓ భవన నిర్మాణ అనుమతి కోసం రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటూ... కమిషనర్‌ అడ్డంగా దొరికిపోయారు. అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు.  

Last Updated : Jun 10, 2020, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.