పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారతవాయుసేనను అభినందిస్తూ నిజాం కళాశాల విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు. బషీర్‌బాగ్ చౌరస్తాలో భారత్ మాతాకిజై అంటూ ఏబీవీపీ విద్యార్థులు నినాదాలు చేశారు. భారత సైన్యంకు యావత్ దేశం అండగా ఉంటుందని తెలిపారు.
ఏబీవీపీ సంబురాలు - NIZAM COLLEGE
వైమానిక దాడితో ఉగ్రవాదులను మట్టుబెట్టినందుకు సంబురాలు జరుగుతున్నాయి. పాకిస్థాన్‌కు సరైన గుణపాఠం చెప్పారని నిజాం కళాశాల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
ఏబీవీపీ సంబురాలు
పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారతవాయుసేనను అభినందిస్తూ నిజాం కళాశాల విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు. బషీర్‌బాగ్ చౌరస్తాలో భారత్ మాతాకిజై అంటూ ఏబీవీపీ విద్యార్థులు నినాదాలు చేశారు. భారత సైన్యంకు యావత్ దేశం అండగా ఉంటుందని తెలిపారు.
sample description