ETV Bharat / state

కౌలురైతుకు ఇవ్వరా? - MINIMUM SELLING PRICE

నిరుద్యోగ భృతిని కాంగ్రెస్​ తరపున ఆహ్వానిస్తున్నామని మంథని ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు తెలిపారు. నాలుగేళ్లలో 28 శాతం ఖాళీలను మాత్రమే భర్తీ చేశారని పేర్కొన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్​పై చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కౌలురైతుకు ఇవ్వరా?
author img

By

Published : Feb 23, 2019, 12:03 PM IST

Updated : Feb 23, 2019, 12:13 PM IST

రైతుబంధు పథకాన్ని కౌలు రైతులకు అమలు చేయాలని కాంగ్రెస్​ ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు కోరారు. అన్నదాతలకు కనీస మద్దతు ధర కల్పించాలని.. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ భృతిని పార్టీ తరపున ఆహ్వానిస్తున్నామని తెలిపారు. నాలుగేళ్లలో 28 శాతం ఖాళీలను మాత్రమే భర్తీ చేశారని శ్రీధర్​ బాబు ఆరోపించారు.

కౌలురైతుకు ఇవ్వరా?

ఇవీ చదవండి:కాగితాలకే పరిమితం

undefined

Last Updated : Feb 23, 2019, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.