ETV Bharat / state

'కురుమల అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారు' - KURUMA SANGHAM

సీఎం కేసీఆర్​ కురుమ కులస్థుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం అన్నారు. బేగంబజార్​లో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు.

యెగ్గె మల్లేశం
author img

By

Published : Apr 5, 2019, 5:36 PM IST

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థులకు రాష్ట్ర కురుమ సంఘం సంపూర్ణ మద్దతిచ్చిందని అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం తెలిపారు. హైదరాబాద్​ బేగంబజార్​లోని సంఘం భవనంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కురుమల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురుమల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ వర్గానికి సముచిత స్థానం కల్పించాలని మల్లేశం కోరారు.

కురుమల అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారు

ఇవీ చూడండి: తెరాస తీర్థం పుచ్చుకోనున్న మండవ వెంకటేశ్వరరావు

Hyd_Tg_35_05_Trs Mlc On Mp Elections_Ab_C1 Contributor: Bhushanam యాంకర్ : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. హైద్రాబాద్ బేగంబజార్ లోని సంఘం భవనం లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కురుమల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురుమల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ వర్గానికి సముచిత స్థానం కల్పించాలని మల్లేశం కోరారు. బైట్ : యెగ్గే మల్లేష్ ( ఎమ్మెల్సీ )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.