సికింద్రాబాద్ సీతాఫల్మండిలో ఓ శునకం ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. నగరంలో లాక్డౌన్ పరిస్థితులు నెలకొన్న సందర్భంగా ఆహారం దొరక్క కుక్కపిల్లలు ఆకలితో అలమటించాయి. ఈ పరిస్థితిని గమనించిన ఓ యువకుడు కుక్కపిల్లలకు పాలు, బిస్కట్లు అందించి ఆకలి తీర్చి మానవత్వం చాటుకున్నాడు.
ఇదీ చూడండి: సొంతంగా మాస్కు తయారు చేసుకోవటం ఎలా?