ETV Bharat / state

శ్రావణి కేసులో మలుపు.. బిందుతో దేవరాజ్ స్నేహం - శ్రావణి ఆత్మహత్య కేసులో మలుపు

శ్రావణి కేసులో తెరపైకి మరో ఆడియో వచ్చింది. ఓ వైపు శ్రావణితో ప్రేమలో ఉన్న దేవరాజ్ రెడ్డి... బిందుతోనూ చనువుగా ఉన్నట్లు ఆడియో బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భార్యతో తమ కుమారుడు దేవరాజ్‌ చనువుగా ఉన్నాడంటూ శేఖర్ మాట్లాడిన ఆడియో వైరల్​గా మారింది.

శ్రావణి ఆత్మహత్య కేసులో మలుపు.. బిందుతో దేవరాజ్ స్నేహం

author img

By

Published : Sep 11, 2020, 9:17 PM IST

శ్రావణి ఆత్మహత్య కేసులో తెరపైకి మరో ఆడియో వచ్చింది. ఓ వైపు శ్రావణితో ప్రేమాయణం నడుపుతున్న దేవరాజ్‌ రెడ్డి.. మరోవైపు బిందు అనే అమ్మాయితో చనువుగా ఉన్నట్లు ఆడియో బహిర్గతమైంది.

బిందుకు శేఖర్​తో ఫిక్స్..

బిందు అనే యువతికి శేఖర్‌తో పెళ్లి ఫిక్స్ అయ్యింది. దేవరాజ్ తల్లికి శేఖర్‌ ఫోన్ చేసి.. తాను పెళ్లి చేసుకోబోతున్న బిందుతో దేవరాజ్‌ చనువుగా ఉన్నాడంటూ మాట్లాడిన ఆడియో వైరల్​గా మారింది.

శ్రావణి ఆత్మహత్య కేసులో మలుపు.. బిందుతో దేవరాజ్ స్నేహం

ఇవీ చూడండి : డ్రగ్​ కేసు: డోపింగ్​ టెస్టుకు సంజన, రాగిణి నిరాకరణ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.