మున్నూరు కాపులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తమ సామాజికవర్గానికి చెందిన గంగుల కమలాకర్ మంత్రిగానూ.... దాస్యం వినయ్ భాస్కర్‌ను చీఫ్‌విప్‌గా అవకాశం కల్పించినందుకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు అల్లడి గీతారాణి, ఉపాధ్యక్షులు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి: ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు- ముగ్గురు నక్సల్స్ హతం