ETV Bharat / state

పదవీ విరమణ చేసిన హోంగార్డ్​కి ఘన సన్మానం - రామ్​దేవ్

33 ఏళ్లుగా సేవలందించి పదవీవిరమణ చేసిన రామ్​దేవ్ అనే హోంగార్డుకు జూబ్లీహిల్స్‌ పోలీస్​స్టేషన్​లో ఘనమైన సత్కారం లభించింది. పోలీస్ అధికారులు శాలువ కప్పి ఆయనను సన్మానించారు.

పదవీ విరమణ చేసిన హోంగార్డ్​కి ఘన సన్మానం
author img

By

Published : Aug 7, 2019, 10:07 PM IST

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్​స్టేషన్​లో 33 ఏళ్లుగా హోంగార్డుగా పనిచేసిన రామ్​దేవ్ పదవీ విరమణ సందర్భంగా పోలీస్ అధికారులు ఆయనకి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, సీఐ కళింగరావు, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌ సీఐలు బాలకృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డితోపాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రామ్‌దేవ్ చేసిన సేవలను కొనియాడారు.

పదవీ విరమణ చేసిన హోంగార్డ్​కి ఘన సన్మానం

ఇదీ చూడండి :60మంది నేతలను బురిడీ కొట్టించిన కేటుగాడు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.