హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తిరుపతి వెళ్తున్న బస్సు నుంచి మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వాహనాన్ని పక్కకు నిలిపేశాడు. అనంతరం ప్రయాణికులు అప్రమత్తం చేశాడు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఇవీ చూడండి: రోడ్డు ప్రమాదంలో పొన్నాల మనవడు మృతి