ETV Bharat / state

తీర్థయాత్ర నుంచి తిరిగి వస్తుండగా వ్యక్తి అదృశ్యం - man missing

తీర్థ యాత్రలకు వెళ్లి తిరిగి వస్తున్న ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. తిరుపతి నుంచి సికింద్రాబాద్​కు వస్తున్న సమయంలో కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తీర్థయాత్ర నుంచి తిరిగి వస్తుండగా వ్యక్తి అదృశ్యం
author img

By

Published : Jul 9, 2019, 11:06 PM IST

తీర్థయాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి నుంచి తిరిగి వస్తుండగా కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం తిరుపతి నుంచి నారాయణాద్రి ఎక్స్​ప్రెస్​లో కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరిన అశోక్​ ... రాత్రి ఒంగోలు వచ్చే వరకు ఉన్నాడని తరవాత కనిపించలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్​ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తీర్థయాత్ర నుంచి తిరిగి వస్తుండగా వ్యక్తి అదృశ్యం
ఇదీ చూడండి: రోకలి కర్రతో మోది భర్తను చంపిన భార్య

Intro:tg_adb_21_09_sabyatvam_av_TS10081

Body:సింగరేణి కార్మికుల సభ్యత్వ నమోదు మంచిర్యాల జిల్లా మందమర్రి లో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు సంఘం నాయకులకు, కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం లో చేర్పించి రసీదులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మందమరి సింగరేణి ఏరియాలో 25000 సభ్యత్వం చేసే లక్షాన్ని నిర్దేశించుకున్న ట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు వెంకటరావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి, సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి విజయ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పాల్గొన్నారు.

Conclusion:పేరు సారం సతీష్ కుమార్ , జిల్లా మంచిర్యాల , సెంటర్ చెన్నూర్, ఫోన్ నెంబర్.9440233831

For All Latest Updates

TAGGED:

man missing
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.