ETV Bharat / state

'బస్సులో కాల్పుల ఘటనపై పూర్తి విచారణ జరుపుతాం' - బస్సులో కాల్పులు

బంజారాహిల్స్​లో కంటోన్మెంట్​ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో కాల్పులు కలకలం సృష్టించాయి. కాల్పుల అనంతరం డిపోకు చేరిన బస్సును ఆర్టీసీ ఈడీ వినోద్​కుమార్​ పరిశీలించారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు.

ఆర్టీసీ ఈడీ
author img

By

Published : May 2, 2019, 7:08 PM IST

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులో కాల్పులు ఘటన సంచలనం సృష్టించింది. సికింద్రాబాద్ నుంచి మణికొండకు వెళ్తున్న కంటోన్మెంట్‌ డిపోకు చెందిన బస్సులో బంజారాహిల్స్​ వద్ద ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ప్రయాణికుల మధ్య వాగ్వాదం దీనికి కారణంగా తెలుస్తుంది. ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాల్పుల అనంతరం కాల్పులు జరిపిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. డిపోకు చేరుకున్న బస్సును ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ వినోద్​కుమార్​ పరిశీలించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్న ఆర్టీసీ ఈడీతో మా ప్రతినిధి ముఖాముఖి...

కాల్పుల ఘటనపై పూర్తి స్థాయి విచారణ

ఇదీ చదవండి : పంజాగుట్ట వద్ద బస్సులో కాల్పుల కలకలం

Intro:hyd_tg_26_01_bhel_telugu_natikala_poteelu_ab_C10
Lsnraju:9394450162
యాంకర్:

Body:హైదరాబాద్ శివారు రామచంద్రపురం బెల్ కమ్యూనిటీ సెంటర్ ఆధ్వర్యంలో 45వ జాతీయ స్థాయి తెలుగు నాటక పోటీలు ఈనెల 2వ తేదీ నుండి ప్రారంభంకానున్నాయి దీనికి మూడు రాష్ట్రాల నుండి దాదాపు 250 మంది కళాకారులు హాజరవుతున్నారు తొమ్మిది రోజులపాటు 16 నాటికలను ప్రదర్శించనున్నారు బిల్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి కళాకారులు ఇందులో పాల్గొన్నారు తెలుగును ప్రోత్సహించాలని కళాకారులు ఆదరించాలని ఉద్దేశంతో ఆధ్వర్యంలో ఈ నాటికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతిరోజు నాటికలు వచ్చే ప్రేక్షకులకు లక్కీ డిప్ ద్వారా 10 వెండి నాణాలు లు అందించనున్నారు

Conclusion:బైట్: శ్రీనివాస్ భెల్ కమ్యూనిటీ సెంటర్ జనరల్ మేనేజర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.