ETV Bharat / state

ప్రమాదవశాత్తు లిఫ్ట్ గుంతలో పడి వ్యక్తి మృతి - దేవేందర్ నిషాద్

హైదరాబాద్ అంబర్​పేటలోని బూర్జుగల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం నుంచి ప్రమాదవశాత్తు వ్యక్తి జారి పడి మరణించాడు. మహారాష్ట్రకు చెందిన దేవేందర్ నిషాద్ మద్యం మత్తులో మూడో అంతస్థు నుంచి లిఫ్ట్ గుంతలో పడి మృతిచెందాడు.

తాగిన మైకంలోనే ప్రమాదవశాత్తు జారి పడి మరణించాడు : స్థానికులు
author img

By

Published : Jul 14, 2019, 5:03 AM IST

అపార్ట్​మెంట్​ నిర్మాణానికి సంబంధించి మనోజ్​ కుమార్ అనే కాంట్రాక్టర్ తన పాత పరిచయంతో రెండు రోజుల క్రితమే దేవేందర్ నిషాద్​ను పనినిమిత్తం పిలిపించుకున్నారు. గత రాత్రి మద్యం సేవించిన నిషాద్ ఫోన్ మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్థు నుంచి ప్రమాదవశాత్తు జారి పడ్డాడు.
తాగిన మైకంలో నిషాద్ లిఫ్ట్ గుంతలో పడి మరణించినట్లుగా స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటన హైదరాబాద్​ అంబర్​పేటలోని బూర్జుగల్లిలో చోటుచేసుకుంది.

ఉదయం ఆరు గంటల సమయంలో జగదీష్ అనే వ్యక్తి గమనించి దేవేందర్ నిషాద్ కోసం గాలించారు. అప్పటికే దేవేందర్ నిషాద్ గుంతలో పడి మృతి చెందాడు. వెంటనే అపార్ట్​మెంట్ యాజమానికి, పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాగిన మైకంలో మూడో అంతస్థు నుంచి లిఫ్ట్ గుంతలో పడి వ్యక్తి మృతి

ఇవీ చూడండి : పీఎస్​ నుంచి తప్పించుకుని దొరికిపోయాడు

Intro:అంబర్పేటలోని బూర్జు గల్లిలో అపార్ట్మెంట్ కు సంబంధించిన కన్స్ట్రక్షన్ లో మహారాష్ట్రకు చెందిన దేవేందర్ నిసాద్ అనే వ్యక్తి తాగిన మైకంలో లిఫ్ట్ గుంతలో పడి మరణించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
దేవేందర్ నిసాద్ అనే వ్యక్తి శ్రామిక్ నగర్ m i d c హింగనా రోడ్ నాగపూర్ కు చెందిన వ్యక్తిగా తెలిసింది
అంబర్పేటలోని పూజ గదిలో ఒక అపార్ట్ మెంట్ కు సంబంధించి మనోజ్ కుమార్ ఇల్లాలి అని కాంట్రాక్టర్ చత్తీస్ ఘర్ మహారాష్ట్ర మరి మధ్య ప్రదేశ్ చెందిన ఏడుగురు వ్యక్తులు దాదాపు నెల రోజులుగా ఒక అపార్ట్ మెంట్ కు సంబంధించి కన్స్ట్రక్షన్ పనిచేస్తూ మనోజ్ కుమార్ ఇల్లాలి అనే కాంట్రాక్టర్ తనకున్న పాత పరిచయంతో రెండు రోజుల క్రితమే దేవేందర్ నిషాద్ అనే వ్యక్తిని పనినిమిత్తం పిలిపించుకోవడం జరిగింది అయితే గత రాత్రి ఇ అతని మద్యం సేవించి ఫోన్ మాట్లాడుతూ అపార్ట్మెంట్ సంబంధించిన కన్స్ట్రక్షన్ మూడో ఫ్లోర్లో మాట్లాడుకుంటూ ఉండగా మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఇ రాత్రి పది గంటల సమయంలో లో భోజనం పిలువగా నేను తర్వాత వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇ చెప్పాడని ని ఆ తర్వాత అతను వచ్చేసి ఇ పడుకొని ఉంటాడు లే అని చెప్పేసి మనోజ్ కుమార్ లిల్లారే. అనుకున్నట్లుగా తెలియ వస్తుంది కానీ నీ రాత్రి 12 నుంచి 1 గంట సమయంలో లో తాగిన మైకంలో అతను లిఫ్ట్ గుంతలో పడి మరణించినట్లుగా పోలీసులు తెలియజేస్తున్నారు.. ఉదయం ఆరు గంటల సమయంలో లో జగదీష్ అనే వ్యక్తి గమనించి దేవేందర్ నిసాద్ కోసం వెతకగా అప్పటికే దేవేందర్ నిసాద్ గుంతలో పడి మరణించి ఉండటం గమనించి కన్స్ట్రక్షన్ సంబంధించిన ఓనర్ తెలియజేయడంతో అతను పోలీసులకు తెలియజేయడం జరిగిందిBody:విజేందర్ అంబర్ పేటConclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.