ETV Bharat / state

కొండ చరియలు విరిగిపడి ఇల్లు ధ్వంసం

కొండ చరియలు విరిగిపడి ఇల్లు ధ్వంసమైన ఘటన హైదరాబాద్​ ధూల్​పేటలో జరిగింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు.

A large rock fell on The house in hyderabad
కొండ చరియలు పడి ఇల్లు ధ్వంసం
author img

By

Published : Oct 13, 2020, 3:03 PM IST

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్​ ధూల్​పేటలోని రాణి అవంతి భాయ్ భవన్ వద్ద ఉన్న కొండలపై నుంచి ఓ పెద్ద బండ రాయి ఓ ఇంటిపై పడింది. దీంతో ఇల్లు ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కొంత మేర ఆస్తి నష్టం జరిగింది. స్థానిక తెరాస కార్పొరేటర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఇదీ చదవండి: యూపీలో మరో ఘోరం- అక్కాచెల్లెళ్లపై యాసిడ్ దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.