ETV Bharat / state

కారు - ద్విచక్ర వాహనం ఢీ... ఒకరికి తీవ్ర గాయాలు - latest news of fast paced car accident

హైదరాబాద్​ మీర్​పేట పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఆర్సీఐ రోడ్డు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వస్తున్న కారు అదుపుతప్పి ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది . ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి.

అతివేగంతో అదుపుతప్పిన కారు... ఒకరికి తీవ్ర గాయాలు
author img

By

Published : Nov 23, 2019, 9:46 AM IST

హైదరాబాద్​ మీర్​పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్సీఐ రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వస్తున్న కారు అదుపుతప్పి ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఆ తర్వాత అక్కడే ఉన్న ఫుట్​పాత్​కు బలంగా ఢీ కొని ఆగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న స్విగ్గి ఫుడ్ డెలివరీ బాయ్​కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కారు - ద్విచక్ర వాహనం ఢీ ... ఒకరికి తీవ్ర గాయాలు

ఇదీ చూడండి: దొంగ నోట్లను చలామణి చేస్తున్న కుటుంబం అరెస్టు

Intro:హైదరాబాద్: మీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ సి ఐ రోడ్డు లో కార్ భివత్సం సృష్టించింది. అధిక స్పీడ్ తో కంట్రోల్ కాకపోవడంతో ఓ ద్విచక్ర వాహనంను డీకోట్టిన తర్వాత అక్కడే ఉన్న ఫూట్ఫాత్ కు బలంగా డీకొని అగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న స్విగ్గి ఫుడ్ డెలివరీ బాయ్ శివ కి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హాస్పిటల్ తరలించారు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న మీర్ పెట్ పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Body:TG_Hyd_09_23_Car Accident_AV_TS10012Conclusion:TG_Hyd_09_23_Car Accident_AV_TS10012
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.