ETV Bharat / state

వైరల్: 'మేము బతకకూడదా'... ఓ కుటుంబం సెల్ఫీ వీడియో

author img

By

Published : Nov 10, 2020, 5:56 PM IST

Updated : Nov 10, 2020, 6:08 PM IST

ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ కుటుంబం తీసిన సెల్పీ వీడియో వైరల్ అయింది. నంద్యాలకు చెందిన విద్యుత్ స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్ మునాఫ్ అనే వ్యక్తి.... కుటుంబ సభ్యులతో కలిసి సెల్పీ వీడియో తీశాడు. తనకు న్యాయంగా వచ్చిన కాంట్రాక్ట్​ను నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి అడ్డుపడి స్థానికేతర వ్యక్తికి ఇచ్చాడని మునాఫ్ కుమారుడు సూరజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. మేము బతక కూడదా? అని వాపోయాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అయింది.

వీడియో వైరల్: 'మేము బతకకూడదా'... అంటూ కుటుంబం సెల్ఫీ వీడియో
వీడియో వైరల్: 'మేము బతకకూడదా'... అంటూ కుటుంబం సెల్ఫీ వీడియో
Last Updated : Nov 10, 2020, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.