ETV Bharat / state

ఓ డాక్టర్ రోడ్డుపైకి వచ్చి.. శానిటైజర్​ ఇచ్చి - శానిటైజర్​

కరోనా నివారణలో భాగంగా ఓ వైద్యుడు హైదరాబాద్​ రోడ్లపై తిరుగుతూ చిరువ్యాపారస్థులకు, పోలీసులకు శానిటైజర్​ను అందజేస్తూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నారు. కరోనాకు మందులేదని ముందు జాగ్రత్త చర్యలే మేలని ఆయన వివరిస్తున్నారు.

a-doctor-awareness-on-corona-virus-in-hyderabad
ఓ డాక్టర్ రోడ్డుపైకి వచ్చి.. శానిటైజర్​ ఇచ్చి
author img

By

Published : Apr 4, 2020, 4:48 PM IST

డాక్టర్​ మార్కండేయులు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో తిరుగుతూ.. కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. చేతులు శుభ్రపరుచుకోవడం ఆవశ్యకతను వివరిస్తున్నారు. డాక్టర్​ మార్కండేయులు కామినేనిలో ప్రొఫెసర్​, పిల్లల వైద్యనిపుణునిగా పనిచేస్తున్నారు.

రోడ్లపై కూరగాయలు, పండ్లు విక్రయదారులకు, కొనుగోలు దారులకు కరోనా రాకుండా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ వైరస్​కు మందు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు తమతమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ... చేతులను ఎప్పటి కప్పుడు శానిటైజర్​తో శుభ్ర పరుచుకోవాలని సూచించారు. చెక్ పోస్టుల వద్ద ఎండలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మంచి నీళ్ల బాటిళ్లను పంపిణీ చేశారు.

ఓ డాక్టర్ రోడ్డుపైకి వచ్చి.. శానిటైజర్​ ఇచ్చి

ఇవీ చూడండి: సీరియస్​గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.