అరుదుగా దొరికే పీతలు ఏపీలోని అంతర్వేది మిని ఫిషింగ్ హర్బర్‌లో అబ్బురపరుస్తున్నాయి. వీటి శరీరంపై వివిధ ఆకృతుల్లో గీతలు కనిపిస్తున్నాయి.
డిసెంబరులో ఇవి ఎక్కువగా కనిపిస్తాయని... వీటిని శిలువ పీతలంటారని మత్స్యకారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: తుమ్ము ఆపుకోవడం మంచిదేనా?