ETV Bharat / state

సహజీవనం చేస్తోన్న జంట ఆత్మహత్యాయత్నం - సహజీవనం

సహజీవనం చేస్తున్న ఓ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్​లోని సనత్​నగర్​ పరిధిలో చోటుచేసుకుంది.

సహజీవనం చేస్తోన్న జంట ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jul 11, 2019, 9:38 PM IST

హైదరాబాద్ సనత్‌నగర్‌లో సహజీవనం చేస్తున్న ఓ జంట ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వీరిలో మహిళ మృతి చెందింది. లాల్‌బహదూర్ శాస్త్రీనగర్​లో గత కొంతకాలంగా భూపాల్‌ అనే వ్యక్తి చైతన్య అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు కలిసి యాసిడ్ తాగి ఆత్మహత్యయత్నం చేశారు. చైతన్య మృతి చెందగా.. భూపాల్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సహజీవనం చేస్తోన్న జంట ఆత్మహత్యాయత్నం

ఇవీ చూడండి: ఈనెల 18, 19 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు

Intro:TG_Hyd_85_11_trs_sabhyathvam_at_borabanda_AB_TS10021
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తెరాస పార్టీ కి తప్ప మరే పార్టీకి స్థానం లేదని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు
తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక బాల్కొండ డివిజన్లోని ఆ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన సభ్యత్వ కార్యక్రమం లో లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ డిప్యూటీ మేయర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు

Body:ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు తమ పార్టీకి ఇతర పార్టీ నేతలు ఆకర్షితులై తమ పార్టీ సభ్యత్వం తీసుకున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు రు
రానున్న రోజుల్లో బోరబండ డివిజన్ వేగాక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సభ్యత్వం విషయంలో రాష్ట్రస్థాయిలో అందరికంటే ఎక్కువగా సభ్యత్వ నమోదు పూర్తి చేశామని పేర్కొన్నారు

Conclusion:అనంతరం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లో సభ్యత్వం కార్యక్రమంలో రాష్ట్రంలోనే తమ నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేశామని పేర్కొన్నారు తమ పార్టీ చేసిన పథకాలను ఆకర్షితులై స్వచ్ఛందంగా ఇతర పార్టీ నేతలు తమ పార్టీలో చేరి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయం పదాలు నడిపిస్తున్నారని జూబ్లీహిల్స్ లో అత్యధిక సభ్యత నమోదు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు
అనంతరం బోరబండ డివిజన్ లో అత్యధికంగా సభ్యత్వ నమోదు చేసిన కార్యకర్తలకు డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బహుమతులను ప్రధానం చేశారు
bite.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.