హైదరాబాద్ ఎల్బీనగర్లో ఏడేళ్ల బాలికపై 30ఏళ్ల జానీ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా గట్టుపల్లికి చెందిన బాలిక, మన్సూరాబాద్‌లో నివాసముండే తాత వద్దకు వచ్చింది. బాలికకు మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న డీసీయంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. గమనించిన స్థానికులు జానీని పోలీసులకు అప్పగించారు.
వైద్య పరీక్షల నిమిత్తం బాలికను అసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
బాలికపై ఆత్యాచార యత్నం.. నిందితుడి అరెస్ట్ - dcm
ఓ బాలికపై ముప్పై ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం చేసిన ఘటన హైదరాబాద్ ఎల్బీ నగర్లో చోటు చేసుకుంది. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.