ETV Bharat / state

ఏపీలో కొత్తగా 70 కరోనా పాజిటివ్​ కేసులు - ఏపీలో కరోనా తాజా కేసులు

ఏపీలో కొత్తగా 70 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కొవిడ్-19 కేసులు 2944కు చేరాయి. గడిచిన 24 గంటల్లో 55 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 792 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో 3 కోయంబేడు కాంటాక్ట్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎలాంటి మరణం నమోదు కాలేదని బులెటిన్​లో పేర్కొంది.

70 new more corona positive cases registered in andhra pradesh
ఏపీలో కొత్తగా 70 కరోనా పాజిటివ్​ కేసులు
author img

By

Published : May 30, 2020, 2:48 PM IST

70 new more corona positive cases registered in andhra pradesh
ఏపీలో కొత్తగా 70 కరోనా పాజిటివ్​ కేసులు

70 new more corona positive cases registered in andhra pradesh
ఏపీలో కొత్తగా 70 కరోనా పాజిటివ్​ కేసులు

ఇదీ చదవండి: దేశంలో 24 గంటల్లోనే 7964 కేసులు, 265 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.