రాష్ట్రంలోని పోలీసుశాఖలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా ప్రభుత్వం పదోన్నతులు ఇచ్చింది. వివిధ విభాగాల్లోని 53 మంది ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి లభించింది. పెద్ద ఎత్తున అధికారులకు పదోన్నతలు లభించడం ఇటీవలకాలంలో ఇదే తొలిసారి.
ఇదీచూడండి: 'తెరాసపై తిరుగుబాటు రంగారెడ్డి జిల్లా నుంచే'