ETV Bharat / state

కొత్త వ్యాపారమంటూ 5కోట్ల రూపాయల మోసం..! - Easy Money

అమాయక ప్రజలను, కొత్తగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లతో సన్నిహితంగా ఉంటూ.. వారిని నమ్మించి కోట్ల రూపాయలు దండుకున్న ఓ యువకుడు కటకటాలపాలైనాడు.

Easy Money
author img

By

Published : Aug 27, 2019, 10:41 AM IST

Updated : Aug 27, 2019, 12:57 PM IST

కష్టపడకుండా ఈజీ మనీకి అలవాటు పడ్డ ఓ యువకుడు ఒకటి కాదు... రెండు కాదు... దాదాపుగా కోట్ల రూపాయలను దండుకుని కటకటాలపాలైనాడు. చింతల్​కు చెందిన రాజేశ్వరి వద్ద 25 లక్షలు వసూలు చేసి కనిపించకుండా వెళ్లిపోయాడు. రాజేశ్వరి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన మహేష్​తో​ పోటు ఆయన తల్లి లింగమ్మను కూడా అరెస్టు చేసినట్లు డీసీపీ పద్మజ తెలిపారు. మహేష్​ అమాయక ప్రజలను, కొత్తగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లతో సన్నిహితంగా ఉంటూ ...వారిని నమ్మించి దాదాపు 5 కోట్ల రూపాయల వరకు వసూలు చేశాడని అనుమానిస్తున్నట్లు చెప్పారు. నిందితుడిని కస్టడీకి తీసుకుని మరోసారి విచారిస్తామన్నారు. మహేష్​ సోదరుడు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు.

ఈజీ మనీకి అలవాడు పడ్డ యువకుడి అరెస్టు

ఇవీ చూడండి:భవిష్యత్తులో మరింత సాధించాలి: మహేశ్‌ భగవత్‌

Last Updated : Aug 27, 2019, 12:57 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.