భవిష్యత్‌లో జమ్మ కశ్మీర్‌కు పూర్తి అధికారలిస్తామని హోంమంత్రి చెప్పారని లోక్ సభలో ఎంపీ నామ నాగేశ్వరరావు గుర్తు చేశారు. కశ్మీర్ స్వయప్రతిపత్తి రద్దు చేస్తూ తీసుకొచ్చిన బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అమిత్ షా చెప్పినట్లు వచ్చే ఐదేళ్లలో కశ్మీర్‌ను అభివృద్ధిలో నెంబర్ వన్‌గా చూడాలనుకుంటున్నామన్నారు.
ఇదీ చూడండి: బ్యాంకింగ్, వాహన రంగాల ఊతంతో లాభాలు