ETV Bharat / state

నిత్యావసరాల రవాణాకు 37 ప్రత్యేక పార్శిల్​ రైళ్లు

నిత్యావసర సరుకులను రవాణా చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే 37ప్రత్యేక పార్శిల్ రైళ్లను నడుపుతోంది. వారం రోజుల పాటు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. మందులు, చేపలు, కూరగాయలు, పాలు, నెయ్యి తదితర వస్తువులన్నింటినీ ఈ పార్శిల్‌ రైళ్లలో సరఫరా చేస్తామని ద.మ రైల్వే అధికారులు తెలిపారు. మరింత సమాచారాన్ని సికిందరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి అందిస్తారు.

37 special trains for goods from secendrabad
నిత్యావసరాల రవాణాకు 37 ప్రత్యేక పార్శిల్​ రైళ్లు
author img

By

Published : Apr 11, 2020, 6:03 PM IST

Updated : Apr 12, 2020, 12:32 AM IST

నిత్యావసరాల రవాణాకు 37 ప్రత్యేక పార్శిల్​ రైళ్లు

నిత్యావసరాల రవాణాకు 37 ప్రత్యేక పార్శిల్​ రైళ్లు

ఇదీ చూడండి: టీ కొవిడ్- 19 యాప్​ను ఆవిష్కరించిన కేటీఆర్

Last Updated : Apr 12, 2020, 12:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.