ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 93,759 మంది నమూనాలు పరీక్షించగా 3,464 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో 35 మంది మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి 4,284 మంది కోలుకున్నారు.
ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 37,323 యాక్టివ్ కేసులు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విజయనగరంలో ఇద్దరు, కడప, కర్నూలు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మరణించారు.
-
#COVIDUpdates: 02/07/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,93,923 పాజిటివ్ కేసు లకు గాను
*18,43,821 మంది డిశ్చార్జ్ కాగా
*12,779 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 37,323#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/dycW9eWsZY
">#COVIDUpdates: 02/07/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 2, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,93,923 పాజిటివ్ కేసు లకు గాను
*18,43,821 మంది డిశ్చార్జ్ కాగా
*12,779 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 37,323#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/dycW9eWsZY#COVIDUpdates: 02/07/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 2, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,93,923 పాజిటివ్ కేసు లకు గాను
*18,43,821 మంది డిశ్చార్జ్ కాగా
*12,779 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 37,323#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/dycW9eWsZY
ఇదీ చదవండి: అటవీ అధికారులపై పెట్రోల్ పోసిన చెంచు రైతులు