ETV Bharat / state

గంట వ్యవధిలో మూడుచోట్ల చోరీ.. నిందితుడి అరెస్ట్ - ద్విచక్ర వాహనం

హైదరాబాద్​లో ఈ నెల24న గంటలో మూడుచోట్ల ద్విచక్ర వాహనం మెబైల్​ ఫోన్ల చోరీలకు పాల్పడిన నిందితుడిని మలక్​పేట్​ పోలీసులు అరెస్టు చేశారు.

గంటలో 3చోట్ల చోరి చేసిన దొంగ అరెస్టు
author img

By

Published : Aug 27, 2019, 8:59 PM IST

Updated : Aug 27, 2019, 11:49 PM IST

గంటలో 3చోట్ల చోరి చేసిన దొంగ అరెస్టు

హైదరాబాద్​లో గంటలో మలక్​పేట్​, చాదర్​ఘాట్​, అఫ్జల్​గంజ్​ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై మెుబైల్​ ఫోన్లును దొంగిలించిన మహ్మద్​ మాసీన్​ను మలక్​పేట్​ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని కోర్టులో రిమాండ్ చేశారు. ఈ నెల24న చోరికి పాల్పడిన అతడిని సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పట్టుకున్నట్లు టాస్క్​ఫోర్స్​ పోలీసులు తెలిపారు. గతంలో అతనిపై వేరొక కేసు నమోదైనట్లు ఎస్సై కేవి.సుబ్బారావు వెల్లడించారు.

ఇదీచూడండి: జమ్ముకశ్మీర్​ 'పంపకాల'పై హోంశాఖ కసరత్తు

Intro:హైదరాబాద్ జల్సాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడి ఒకేరోజు వరుసగా మూడు చోట్ల సెల్ఫోన్ స్నాచింగ్ కు పాల్పడిన స్నాచర్ ను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి మలక్పేట పోలీసులకు అప్పగించారు. ఇతడిని ఈరోజు మలక్ పేట పోలీసులు కోర్టు లో హాజరు పరిచి రిమాండ్ తరలించారు.

Body:హైదరాబాద్ పాతబస్తీ చాదర్ ఘాట్ కు చెందిన మహమ్మద్ మా సీన్ కోటి లో పండ్ల వ్యాపారం చేసే వ్యక్తి. ఇతడు చెడు వ్యసనాలకు జల్సాలకు, అలవాటు పడి చదువు ఏడవ మానేసి చిన్నచిన్న పనులు చేస్తు వచ్చిన తో జల్సాలు చేస్తూ 2016లో ఇతని స్నేహితుడైన రౌడీషీటర్ మహమ్మద్ మాజీ పై దాడికి పాల్పడ్డాడు అలాగే భవాని నగర్ తన పరిధిలో మరో కేసులో కత్తితో బెదిరింపులకు పాల్పడ్డాడు దీంతో తల్లిదండ్రులు మోసంలో కతర్ కు పంపించారు అయితే ఈ సంవత్సరం రంజాన్ కు హైదరాబాద్ వచ్చిన న ప్రారంభించాడు డబ్బులు లేక పోవడంతో దొంగతనం చేయాలని నిర్ణయించుకుని ఈనెల 23 స్నేహితుడి మద్ద హీరో డ్యూయెట్ ద్విచక్ర వాహనం తీసుకున్నాడు ఈనెల 24న ఉదయం మలక్ పేట్, చాదర్ ఘాట్, అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో లో ఒకే గంటలో వరుసగా మూడు చోట్ల మొబైల్ ఫోన్లు దొంగిలించి పరారయ్యాడు దొంగతనం వినియోగించిన ద్విచక్రవాహనం. సీసీ కెమెరాల ఆధారంగా మోసిన్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు నిమిత్తం మాలక్ పెట పోలీసులకు అప్పగించారు.

Conclusion:మలక్ పేట పోలీసులు విచారణ చేసి రిమాండ్ కు తరలించారు ఇత్తడి వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు మలక్ పేట పోలీసులు తెలిపారు.

బైట్: కె వి సుబ్బారావు (మలక్ పేట ఇన్ స్పెక్టర్)
Last Updated : Aug 27, 2019, 11:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.