హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చేందుకు ఎస్సార్డీపీ ద్వారా పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 25 వేల కోట్లతో మెగా ప్రాజెక్టును రూపకల్పన చేశామని....ఇప్పటి వరకు 5 వేల కోట్ల పనులు గ్రౌండింగ్ చేసినట్లు జీహెచ్ఎంసీ సీఈ శ్రీధర్ తెలిపారు. త్వరలోనే పనులన్నీ పూర్తి చేసి ట్రాఫిక్ కష్టాలను తొలగిస్తామంటున్న సీఈ శ్రీధర్ తో మా ప్రతినిధి కార్తీక్ ముఖాముఖి.
ఇదీ చూడండి: ప్రపంచ మిలియనీర్ల దేశాల్లో భారత్ స్థానం ఎంతో తెలుసా?