ఇవీ చూడండి: కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయండి: ఉత్తమ్
ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు - కరోనా వార్తలు
రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో కేసుల సంఖ్య 162కు చేరింది. వైరస్ బారి నుంచి కోలుకున్న మరో ఇద్దరిని ఇవాళ వైద్యులు డిశ్చార్జి చేశారు. కొత్తగా వెలుగు చూసిన కేసు విశాఖలో నమోదు అయినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు
ఇవీ చూడండి: కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయండి: ఉత్తమ్