ETV Bharat / state

మిస్టరీ: చదువుకోవడానికి ఇంటిపైకెళ్లి శవమై తేలింది! - crime news today

చిలకలగూడ వారాసిగూడలో రాత్రి తన ఇంటి భవనంపై చదువుకుంటున్న 16 ఏళ్ల బాలికను ఎవరో గుర్తు తెలియని దుండగులు హత్యచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

16-year-old-girl-murdered-in-chilakalaguda-varasiguda-hyderabad
చిలకలగూడ వారాసిగూడలో 16 ఏళ్ల బాలిక హత్య
author img

By

Published : Jan 24, 2020, 11:02 AM IST

సికింద్రాబాద్​ చిలకలగూడ పీఎస్​ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఆరిఫా అనే 16 ఏళ్ల బాలికను దుండగులు హత్య చేశారు. బాలిక నివాసం ఉంటున్న భవనంపై పోలీసులు రక్తపు మరకలను గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్​ టీం ఆధారాలు సేకరించింది. పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. రాత్రి బాలిక భవనంపై చదువుకున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి 12 సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

చిలకలగూడ వారాసిగూడలో 16 ఏళ్ల బాలిక హత్య

ఇవీచూడండి: దావోస్​లో మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం

TG_HYD_09_24_LEOPARD_AV_31282388_TS10021 reporter : sripathi. srinivas contributor : raghu(sanathnagar) note : feed from taaza.. ( ) వారం క్రితం నల్గొండ, మూడు రోజుల క్రితం షాద్ నగర్ లో కాపాడిన చిరుతపులులను అమ్రాబాద్ అడవుల్లోని వేర్వేరు ప్రదేశాల్లో నెహ్రూ జంతు ప్రదర్శన శాల సిబ్బంది వదిలిపెట్టారు. జనావాసాల మధ్య తిరుగుతున్నచిరుతపులులను చూసిన స్థానికులు జూపార్క్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లిన జూపార్క్ అధికారులు వాటిని తీసుకెళ్లి సురక్షిత అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.